అపవిత్రము; పరిశుద్ధముకానిది; శుచిలేనిది.
అశుద్ధ చిత్తః; అపవిత్రః.(శుద్ధమైన మనస్సు లేనివాడు; పవిత్రుడుకానివాడు).
“బాహ్యాభ్యంతర శౌచ వర్జితః” (శ్రీశంకరః)
(లోపల, పైన శుచిగానుండనివాడు - పైన శుద్ధి కలిగియుండుట అనగా స్నానము మొదలగువాటివలన శుభ్రముగా నుండుట).
(కర్మను చేయునపుడు ఉండవలసిన శుద్ధి లేనివాడు).
apavitramu; pariśuddhamukānidi; śucilēnidi.
aśuddha cittaḥ; apavitraḥ.(śuddhamaina manassu lēnivāḍu; pavitruḍukānivāḍu).
“bāhyābhyaṃtara śauca varjitaḥ” (śrīśaṃkaraḥ)
(lōpala, paina śucigānuṃḍanivāḍu - paina śuddhi kaligiyuṃḍuṭa anagā snānamu modalaguvāṭivalana śubhramugā nuṃḍuṭa).
(karmanu cēyunapuḍu uṃḍavalasina śuddhi lēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.