(ప్రాణమందు, ఇంద్రియములందు రమించువారు - విశేషమైన ప్రీతిగలవారు - దేహమందు అభిమానము గలవారు - రాక్షసులు).
(ప్రాణములందు రతి - ఎక్కువ ప్రీతి - గలవారు).
(ప్రాణములు, ఇంద్రియములు మొదలగువాటియందు రమించువారు - ఆత్మజ్ఞానము లేని మానవులు).
(ఇంద్రియసౌఖ్యమునందే క్రీడించువారు, సంచరించువారు).
సుష్పురమంతే ఇతి సురాః - ఆత్మయందే రమించువారు సరలు, దేవతలు, విద్వాంసులు. వీరికంటె వేఱైనవారు, అజ్ఞానులు, అసురులు.
అసురాః హి భగవంతం అతిశయిత శక్తిం జానంతః ఏవ ద్వేషమాచరం తి - “విష్ణుభక్తి పరోదేవో విపరీతస్తదా సురః” (విష్ణు ధర్మే).
(భగవంతుడు గొప్పశక్తిగలవాడు అని తెలిసియుండియు అతనిని ద్వేషించువారు - అసురులు, విష్ణువునందు భక్తిగలవారు దేవతలు - సురలు. అదికానివారు అసురులు - అని విష్ణుధర్మమందు చెప్పబడినది).
(prāṇamaṃdu, iṃdriyamulaṃdu ramiṃcuvāru - viśēṣamaina prītigalavāru - dēhamaṃdu abhimānamu galavāru - rākṣasulu).
(prāṇamulaṃdu rati - ekkuva prīti - galavāru).
(prāṇamulu, iṃdriyamulu modalaguvāṭiyaṃdu ramiṃcuvāru - ātmajñānamu lēni mānavulu).
(iṃdriyasaukhyamunaṃdē krīḍiṃcuvāru, saṃcariṃcuvāru).
suṣpuramaṃtē iti surāḥ - ātmayaṃdē ramiṃcuvāru saralu, dēvatalu, vidvāṃsulu. vīrikaṃṭe vēṟainavāru, ajñānulu, asurulu.
asurāḥ hi bhagavaṃtaṃ atiśayita śaktiṃ jānaṃtaḥ ēva dvēṣamācaraṃ ti - “viṣṇubhakti parōdēvō viparītastadā suraḥ” (viṣṇu dharmē).
(bhagavaṃtuḍu goppaśaktigalavāḍu ani telisiyuṃḍiyu atanini dvēṣiṃcuvāru - asurulu, viṣṇuvunaṃdu bhaktigalavāru dēvatalu - suralu. adikānivāru asurulu - ani viṣṇudharmamaṃdu ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.