← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసూర్య లోకాః asūrya lōkāḥ

Original — తెలుగు
  1. అసూర్యాః అసురస్యస్వం ఇతివత్, ఆసుర ప్రకృతీనాం అనుభావ్యా ఇత్యర్థః, లోకాః నరక సంజ్ఞితాః, భీషణతమాః లోకాః

(అసుర స్వభావముగలవారిచేత అనుభవించతగిన లోకములు, నరకము అను పేరుగలవి, భయంకర మైన తమో లోకములు - అంధకారమయములైన లోకములు).

  1. “అసురాణాం స్వభూతాః ఆసూర్యాః, అసురస్వభావ భూతాః వా, అసురప్రకృతీనాం ఏవ అను భావ్యాః, అన్యేషాం దైవ ప్రకృతానాం అనుభవితుం అశక్యాః ఇత్యర్థః” (శ్రీకూరనారాయణః)

(అసుర స్వభావముకలవారిచేతనే అనుభవించతగిన లోకములు - ఇతరులచేత, అనగా, దైవ స్వభా వముగలవారు అనుభవించుటకు తగని లోకములు అని అర్థము).

Transliteration
  1. asūryāḥ asurasyasvaṃ itivat, āsura prakṛtīnāṃ anubhāvyā ityarthaḥ, lōkāḥ naraka saṃjñitāḥ, bhīṣaṇatamāḥ lōkāḥ

(asura svabhāvamugalavāricēta anubhaviṃcatagina lōkamulu, narakamu anu pērugalavi, bhayaṃkara maina tamō lōkamulu - aṃdhakāramayamulaina lōkamulu).

  1. “asurāṇāṃ svabhūtāḥ āsūryāḥ, asurasvabhāva bhūtāḥ vā, asuraprakṛtīnāṃ ēva anu bhāvyāḥ, anyēṣāṃ daiva prakṛtānāṃ anubhavituṃ aśakyāḥ ityarthaḥ” (śrīkūranārāyaṇaḥ)

(asura svabhāvamukalavāricētanē anubhaviṃcatagina lōkamulu - itarulacēta, anagā, daiva svabhā vamugalavāru anubhaviṃcuṭaku tagani lōkamulu ani arthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.