స్వర్గానర్హం, ప్రత్యవాయకరం. (స్వర్గమునకు తగనిది; స్వర్గమునకు ఆటంకము కలిగించునది).
స్వర్గహేతు ధర్మ విరోధిత్వాత్ న స్వర్గేచ్చయాసేవ్యం.
(స్వర్గమునకు కారణమైనదానికి విరోధియగుటవలన స్వర్గమును కోరువారు చేయకూడనిది - అధోగతి కలిగించునది).
svargānarhaṃ, pratyavāyakaraṃ. (svargamunaku taganidi; svargamunaku āṭaṃkamu kaligiṃcunadi).
svargahētu dharma virōdhitvāt na svargēccayāsēvyaṃ.
(svargamunaku kāraṇamainadāniki virōdhiyaguṭavalana svargamunu kōruvāru cēyakūḍanidi - adhōgati kaligiṃcunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.