(స్వతంత్రుడుకానివాడు. ఇంద్రియములవశములో ఉండువాడు, పరతంత్రుడు - ఇంద్రియములకు లోబడినవాడు).
(కర్మ చేయుటకు ఇష్టములేకపోయినను తాను చేసిన కర్మ ఫలరూపమ యిన స్వభావముచేత బద్ధుడై, స్వతంత్రము లేనివాడై, జీవుడు కర్మలు చేయును. భగవంతుడు తనమాయచేత యంత్రపు బొమ్మలవలె సమస్త భూతములను భ్రమింపచేయుచు వారి హృదయమందుండును - వారిహృదయమందుండి వారిని భ్రమింపచేయును). (పూర్వ కర్మ ఫలముననుభవించుటకుగాను వాటి వాసనల ప్రకారము సంభవించిన స్వభావముగలవాడై దాని ప్రకారమే నడచును. ఇతరవిధముగా నడవలేడు).
(ప్రకృతి గుణములైన సత్వరజస్తమములచేత సకల కర్మలు చేయబడుచున్నవి, వాటిని చేయుటకుగాని, మానుటకుగాని మానవుడు స్వతంత్రుడుకాడు. అయినప్పటికీ ఇది తెలియక అహంకారముచేత మూఢబుద్ధిగలవాడై ఆ కర్మలు తానే చేయుచున్నాను అని తలుచును).
(svataṃtruḍukānivāḍu. iṃdriyamulavaśamulō uṃḍuvāḍu, parataṃtruḍu - iṃdriyamulaku lōbaḍinavāḍu).
(karma cēyuṭaku iṣṭamulēkapōyinanu tānu cēsina karma phalarūpama yina svabhāvamucēta baddhuḍai, svataṃtramu lēnivāḍai, jīvuḍu karmalu cēyunu. bhagavaṃtuḍu tanamāyacēta yaṃtrapu bommalavale samasta bhūtamulanu bhramiṃpacēyucu vāri hṛdayamaṃduṃḍunu - vārihṛdayamaṃduṃḍi vārini bhramiṃpacēyunu). (pūrva karma phalamunanubhaviṃcuṭakugānu vāṭi vāsanala prakāramu saṃbhaviṃcina svabhāvamugalavāḍai dāni prakāramē naḍacunu. itaravidhamugā naḍavalēḍu).
(prakṛti guṇamulaina satvarajastamamulacēta sakala karmalu cēyabaḍucunnavi, vāṭini cēyuṭakugāni, mānuṭakugāni mānavuḍu svataṃtruḍukāḍu. ayinappaṭikī idi teliyaka ahaṃkāramucēta mūḍhabuddhigalavāḍai ā karmalu tānē cēyucunnānu ani talucunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.