← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతద్విదః atadvidaḥ

Original — తెలుగు
  1. నతత్ విదం తీతి అతద్విదః, అవేదజ్ఞాః అవిద్వాంసః.

(తత్ అనగా పరబ్రహ్మ, దానిని తెలియనివారు, వేదము తెలియనివారు, విద్వాంసులు కానివారు.)

  1. హింసా దోషానభిజ్ఞాః. (హింస యేదో, దోషమేదో తెలియనివారు)
Transliteration
  1. natat vidaṃ tīti atadvidaḥ, avēdajñāḥ avidvāṃsaḥ.

(tat anagā parabrahma, dānini teliyanivāru, vēdamu teliyanivāru, vidvāṃsulu kānivāru.)

  1. hiṃsā dōṣānabhijñāḥ. (hiṃsa yēdō, dōṣamēdō teliyanivāru)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.