← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతంద్రితః ataṃdritaḥ

Original — తెలుగు
  1. తంద్రా రహితః (ఆలస్యము చేయనివాడు.)

  2. అనలసః, అనుదాసీనః (అలసుడు కానివాడు; ఉదాసీనుడు కానివాడు.)

  3. తంద్రత అనగా సోమరితనము, అలసత, మత్తు - అట్టి సోమరితనము లేని స్థితియే అతంద్రత - జాగరూకత అని భావము - జాగరూకుడు.

Transliteration
  1. taṃdrā rahitaḥ (ālasyamu cēyanivāḍu.)

  2. analasaḥ, anudāsīnaḥ (alasuḍu kānivāḍu; udāsīnuḍu kānivāḍu.)

  3. taṃdrata anagā sōmaritanamu, alasata, mattu - aṭṭi sōmaritanamu lēni sthitiyē ataṃdrata - jāgarūkata ani bhāvamu - jāgarūkuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.