← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతంత్రము ataṃtramu

Original — తెలుగు

తంత్రములేనిది; శాస్త్ర సమ్మతము కానిది; అశాస్త్రీయము.

Transliteration

taṃtramulēnidi; śāstra sammatamu kānidi; aśāstrīyamu.

English

That which lacks method; not sanctioned by scripture; unscriptural.