← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతత్ atat

Original — తెలుగు
  1. న + తత్ = అతత్ - తత్ అనగా భగవంతుడు. అతత్ అనగా భగవంతుడు కానిది. “ఓం తత్సదితినిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః”

(శ్రీ మద్భగవద్గీత- 17 - 23.)

- ఓం అనినను, తత్ అనినను, సత్ అనినను పరబ్రహ్మయే నిర్దేశింపబడుచున్నాడు - పరబ్రహ్మమే అని అర్ధము.

  1. భగవద్వ్యతి రిక్తం (భగవంతునికి వ్యతిరేకమైనది, భగవంతుడు కానిది.)

  2. అవిద్యా.

Transliteration
  1. na + tat = atat - tat anagā bhagavaṃtuḍu. atat anagā bhagavaṃtuḍu kānidi. “ōṃ tatsaditinirdēśō brahmaṇa strividhaḥ smṛtaḥ”

(śrī madbhagavadgīta- 17 - 23.)

- ōṃ aninanu, tat aninanu, sat aninanu parabrahmayē nirdēśiṃpabaḍucunnāḍu - parabrahmamē ani ardhamu.

  1. bhagavadvyati riktaṃ (bhagavaṃtuniki vyatirēkamainadi, bhagavaṃtuḍu kānidi.)

  2. avidyā.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.