ఆత్మ తత్వా న భిజ్ఞః (ఆత్మ తత్వమును తెలియనివాడు.)
తత్వము తెలియనివాడు; బ్రహ్మను తెలియనివాడు. పంచ వింశతి - 25 తత్వములు - అవి ఏ ప్రకారము సృష్టి అయినవో వాటికి సంబంధించిన అన్నివిషయములు తెలియనివాడు.
సాంసారికః జనః
(ఆత్మ జ్ఞానము లేక జననమరణ రూపమైన సంసారములో పడి మునుగుచుండు జనుడు.)
ātma tatvā na bhijñaḥ (ātma tatvamunu teliyanivāḍu.)
tatvamu teliyanivāḍu; brahmanu teliyanivāḍu. paṃca viṃśati - 25 tatvamulu - avi ē prakāramu sṛṣṭi ayinavō vāṭiki saṃbaṃdhiṃcina anniviṣayamulu teliyanivāḍu.
sāṃsārikaḥ janaḥ
(ātma jñānamu lēka jananamaraṇa rūpamaina saṃsāramulō paḍi munugucuṃḍu januḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.