అవిద్యమానం తేజోయస్య తదేత దతేజస్కం.నహి తేజో అగ్న్యాది ప్రకాశవత్ అస్య విద్యతే.
(కనబడని తేజస్సు కలవాడు. అగ్ని మొదలగు తేజోరూపములవలె ఇతని తేజస్సు కనబడనిది - చిచ్ఛక్తి రూపములో నుండు తేజస్సు కనుక ఇతర వస్తువుల తేజస్సు వలె కనబడనిది - “యదాదిత్య గతం తేజః” సూర్యమండలమునకు ఉన్న తేజస్సు మనకు కనబడును. కాని ఆ సూర్యమండలములోనుండి దానికి తేజస్సును కలుగ చేసిన పరబ్రహ్మ తేజస్సు మనకు కానరాదు.)
avidyamānaṃ tējōyasya tadēta datējaskaṃ.nahi tējō agnyādi prakāśavat asya vidyatē.
(kanabaḍani tējassu kalavāḍu. agni modalagu tējōrūpamulavale itani tējassu kanabaḍanidi - cicchakti rūpamulō nuṃḍu tējassu kanuka itara vastuvula tējassu vale kanabaḍanidi - “yadāditya gataṃ tējaḥ” sūryamaṃḍalamunaku unna tējassu manaku kanabaḍunu. kāni ā sūryamaṃḍalamulōnuṃḍi dāniki tējassunu kaluga cēsina parabrahma tējassu manaku kānarādu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.