అటు తర్వాత అని అర్ధము-
“ఓంకారశ్చా ధ శబ్ధశ్చ ద్వా వేతౌ బ్రహ్మణః పురా |
కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళి కావు భౌ ||”
(పూర్వము - సృష్టి మొదట - ‘ఓంకారము’, ‘అథ’ అను శబ్దము - మాట బ్రహ్మ యొక్క కంఠమునుండి వచ్చినవి.అందుచేత ఈ రెండునూ మంగళావహములే - శుభమును కలుగచేయునవియే.)
(అంతట - శాస్త్రమారంభించినపుడల్లా - శాస్త్రారంభములో మంగళకరమగునట్లు ‘అథ’ అను శబ్దము - మాట - ప్రయోగించబడుచున్నట్లు కనబడుచున్నది. అందుచేత ‘అథ’ శబ్దము మంగళార్ధకమని తెలియుచున్నది.)
(మంగళము, తర్వాత అనుటయు, ఆరంభించుచున్నామనుటయు, ప్రశ్న, అంతము అనుటయు - అని అథ శబ్దమునకు అనేక అర్ధములు కలవు.)
aṭu tarvāta ani ardhamu-
“ōṃkāraścā dha śabdhaśca dvā vētau brahmaṇaḥ purā |
kaṃṭhaṃ bhitvā viniryātau tasmānmāṃgaḷi kāvu bhau ||”
(pūrvamu - sṛṣṭi modaṭa - ‘ōṃkāramu’, ‘atha’ anu śabdamu - māṭa brahma yokka kaṃṭhamunuṃḍi vaccinavi.aṃducēta ī reṃḍunū maṃgaḷāvahamulē - śubhamunu kalugacēyunaviyē.)
(aṃtaṭa - śāstramāraṃbhiṃcinapuḍallā - śāstrāraṃbhamulō maṃgaḷakaramagunaṭlu ‘atha’ anu śabdamu - māṭa - prayōgiṃcabaḍucunnaṭlu kanabaḍucunnadi. aṃducēta ‘atha’ śabdamu maṃgaḷārdhakamani teliyucunnadi.)
(maṃgaḷamu, tarvāta anuṭayu, āraṃbhiṃcucunnāmanuṭayu, praśna, aṃtamu anuṭayu - ani atha śabdamunaku anēka ardhamulu kalavu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.