భయదయా లజ్జాశూన్యః; కామక్రోధవిషయే కర్త వ్యాకర్తవ్యా విచారకః.
(భయము, దయ, లజ్జ లేనివాడు, కామక్రోధములందు “ఇది చేయతగినిది - చేయవలసినది - ఇది చేయ తగనిది అను విచారము - ఆలోచన లేనివాడు - అట్టి విచక్షణ లేనివాడు.)
bhayadayā lajjāśūnyaḥ; kāmakrōdhaviṣayē karta vyākartavyā vicārakaḥ.
(bhayamu, daya, lajja lēnivāḍu, kāmakrōdhamulaṃdu “idi cēyataginidi - cēyavalasinadi - idi cēya taganidi anu vicāramu - ālōcana lēnivāḍu - aṭṭi vicakṣaṇa lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.