(దేశకాల పాత్రములందు మిక్కిలి ఆదరణ కలిగి చేసినది అన్నదానము, ఉదకదానము అనబడును. ఇది పుణ్యమునకు కారణము - పుణ్యమును కలిగించునది. దీనికి విపరీతమైన అన్నోదకదానము పాపమును కలిగించును. లేక - యోగ్యుడగు పాత్రుని యందు, అయోగ్యుడగు పాత్రునియందు అన్నోదక దానము పాపకారణము.)
(dēśakāla pātramulaṃdu mikkili ādaraṇa kaligi cēsinadi annadānamu, udakadānamu anabaḍunu. idi puṇyamunaku kāraṇamu - puṇyamunu kaligiṃcunadi. dīniki viparītamaina annōdakadānamu pāpamunu kaligiṃcunu. lēka - yōgyuḍagu pātruni yaṃdu, ayōgyuḍagu pātruniyaṃdu annōdaka dānamu pāpakāraṇamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.