అతతి గచ్ఛతి, నతిష్టతి. (వెళ్ళిపోవువాడు, ఉండిపోవువాడు కాడు)
అధ్వయోగేన ఆగంతుకే అతిధిః.
(ఒక గ్రామమునుండి బయలుదేరి దారిలో భోజనము నిమిత్తము వచ్చువాడు.) (అన్నార్ధియై ఇంటికి వచ్చువాడు.)
(వైశ్వేదేవాంతమందు భోజనమును కోరి ఇతర గ్రామమునుండి వచ్చు పురుషుడు.)
(అమావాస్య మొదలగు విశేషముగల తిధులతో సంబంధము లేకయే, వాటికి అపేక్షించకుండ భోజనమును యాచించుకుంటూ అక్కడక్కడ తిరుగుచు ఇతర దేశమునుండి వచ్చు పురుషుడు.)
అనిత్యం హిస్థితో యస్మాత్తస్మాదతిధి రుచ్యతే” (మనుః)
(ఒకే రాత్రియుండి వెళ్ళిపోవు బ్రాహ్మణుడు, నిత్యము ఉండనివాడు కనుక అతిధి యని చెప్పబడును.)
అభ్యాగతః. (భోజన సమయమునకు ఇంటికి వచ్చువాడు; అతిధి.)
భోజనము చేయమని ఇంటికి కోరి పిలువబడినవాడు.
“అతిధిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానతా |” (వాల్మీకిరామాయణము -సుందరాకాండ1 - 120)
(పండితుడు కాకపోయినను, సామాన్యుడైనను అతిధిగా వచ్చినవాడిని జ్ఞాని అయినవాడు ఆదరించి పూజింపవలెను.)
తస్మా దతిధిమాయాంతం మభిగచ్చేత్ కృతాంజలిః ||”
(సిద్ధులు - అనగా, యోగసిద్ధిని పొందినవారు- ఈ భూమిమీద బ్రహ్మణ రూపములో సంచరించెదరు. అందుచేత ఇంటికి వచ్చుచున్న అతిధిని చేతులు జోడించి, నమస్కారము చేయుచు ఏదురేగి స్వాగతము చెప్పవలెను.)
సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన ||” (మహాభారతము - అరణ్య పర్వము)
(సత్పురుషుల ఇండ్లలో అతిధి యగువానికి పరుండటకు గడ్డి, లేక దానితో (తుంగ) చేసిన చాప పడుకొనుటకు తగినంత నేల (స్థలము), దాహము తీర్చుకొనుటకు తగినంత నీరు, మంచిమాట, లేక, సత్యమైన వచనము, లేకుండపోదు.)
సతతము బూజించి యుచిత సత్కారము లు
న్నతి నడుపు సజ్జనులు శా
శ్వత కీర్తులు ధరణి బడయ జాలుదు రనఘా !” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 10 - ఉ.భా. - 716)
శాక మైన దనకు జరుగుకొలది
నతిధి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ ! వారు కలిగి లేనివారు.” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 8 - 16 - 464)
atati gacchati, natiṣṭati. (veḷḷipōvuvāḍu, uṃḍipōvuvāḍu kāḍu)
adhvayōgēna āgaṃtukē atidhiḥ.
(oka grāmamunuṃḍi bayaludēri dārilō bhōjanamu nimittamu vaccuvāḍu.) (annārdhiyai iṃṭiki vaccuvāḍu.)
(vaiśvēdēvāṃtamaṃdu bhōjanamunu kōri itara grāmamunuṃḍi vaccu puruṣuḍu.)
(amāvāsya modalagu viśēṣamugala tidhulatō saṃbaṃdhamu lēkayē, vāṭiki apēkṣiṃcakuṃḍa bhōjanamunu yāciṃcukuṃṭū akkaḍakkaḍa tirugucu itara dēśamunuṃḍi vaccu puruṣuḍu.)
anityaṃ histhitō yasmāttasmādatidhi rucyatē” (manuḥ)
(okē rātriyuṃḍi veḷḷipōvu brāhmaṇuḍu, nityamu uṃḍanivāḍu kanuka atidhi yani ceppabaḍunu.)
abhyāgataḥ. (bhōjana samayamunaku iṃṭiki vaccuvāḍu; atidhi.)
bhōjanamu cēyamani iṃṭiki kōri piluvabaḍinavāḍu.
“atidhiḥ kila pūjārhaḥ prākṛtōpi vijānatā |” (vālmīkirāmāyaṇamu -suṃdarākāṃḍa1 - 120)
(paṃḍituḍu kākapōyinanu, sāmānyuḍainanu atidhigā vaccinavāḍini jñāni ayinavāḍu ādariṃci pūjiṃpavalenu.)
tasmā datidhimāyāṃtaṃ mabhigaccēt kṛtāṃjaliḥ ||”
(siddhulu - anagā, yōgasiddhini poṃdinavāru- ī bhūmimīda brahmaṇa rūpamulō saṃcariṃcedaru. aṃducēta iṃṭiki vaccucunna atidhini cētulu jōḍiṃci, namaskāramu cēyucu ēdurēgi svāgatamu ceppavalenu.)
satāmētāni gēhēṣu nōcchidyaṃtē kadācana ||” (mahābhāratamu - araṇya parvamu)
(satpuruṣula iṃḍlalō atidhi yaguvāniki paruṃḍaṭaku gaḍḍi, lēka dānitō (tuṃga) cēsina cāpa paḍukonuṭaku taginaṃta nēla (sthalamu), dāhamu tīrcukonuṭaku taginaṃta nīru, maṃcimāṭa, lēka, satyamaina vacanamu, lēkuṃḍapōdu.)
satatamu būjiṃci yucita satkāramu lu
nnati naḍupu sajjanulu śā
śvata kīrtulu dharaṇi baḍaya jāludu ranaghā !” (śrī madāṃdhra mahābhāgavatamu- 10 - u.bhā. - 716)
śāka maina danaku jarugukoladi
natidhi janula kaḍḍa māḍaka yiḍarēni
lēma ! vāru kaligi lēnivāru.” (śrī madāṃdhra mahābhāgavatamu- 8 - 16 - 464)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.