← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిహర్షము atiharṣamu

Original — తెలుగు

“అహమద్వి తీయ బ్రహ్మై వాస్మి” ఇత్యేవం నిర్విచికిత్సం స్వాత్మ స్వరూప సాక్షాత్కారరూపం జ్ఞానం యదాతవ జాయతే, తదా తవ నిరతిశయానందానుభవో భవతి ఏవ. అయమేవ మహా హర్షః ఇత్యుచ్యతే.

(’నేను అద్వితీయ బ్రహ్మమునైతిని’అని ఈ ప్రకారము తనయొక్క ఆత్మస్వరూప సాక్షాత్కార రూపమైన జ్ఞానము ఎప్పుడు నీకు కలుగునో అప్పుడు నీకు నిరతిశయానందానుభవము అగును. ఇదియే మహాహర్షము, అతిహర్షము, మహానందము.)

Transliteration

“ahamadvi tīya brahmai vāsmi” ityēvaṃ nirvicikitsaṃ svātma svarūpa sākṣātkārarūpaṃ jñānaṃ yadātava jāyatē, tadā tava niratiśayānaṃdānubhavō bhavati ēva. ayamēva mahā harṣaḥ ityucyatē.

(’nēnu advitīya brahmamunaitini’ani ī prakāramu tanayokka ātmasvarūpa sākṣātkāra rūpamaina jñānamu eppuḍu nīku kalugunō appuḍu nīku niratiśayānaṃdānubhavamu agunu. idiyē mahāharṣamu, atiharṣamu, mahānaṃdamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.