(ఇంద్రియములకు గోచరము కానివాడు; నేత్రాది ఇంద్రియములచే నెఱుగరానిది; ప్రత్యక్షము కానిది; ఇంద్రియములనతిక్రమించినది; ఇంద్రియములకు లొంగనిది; ఇంద్రియములచే తెలిసికొనశక్యము కానిది.)
ఇంద్రియమతి క్రాంతం; ఇంద్రియమ తీత్య వర్తతే. (ఇంద్రియములకు మించినది)
‘అశబ్దమస్పర్శం’ ఇతిశ్రుతేః - “శబ్దాది రహితత్వాత్ ఇంద్రియాణామ విషయః (శ్రీ శంకరః)
(ఇంద్రియములకు విషయములైన శబ్దాదులు లేనందున ఇంద్రియములకు గోచరము కానివాడు.)
(వాక్కునకు, మనస్సునకు అందనివాడు అని అర్ధము - వాక్కుచే చెప్పుటకుగాని, మనస్సుతో ఆలోచించుటకు గాని వీలుకాని వాడు.)
(అత్యధికమైన వీర్యశక్తి కలవాడు - “చిద్ఘనం” - ఘనీభవించిన చైతన్యశక్తి కలవాడు.)
(iṃdriyamulaku gōcaramu kānivāḍu; nētrādi iṃdriyamulacē neṟugarānidi; pratyakṣamu kānidi; iṃdriyamulanatikramiṃcinadi; iṃdriyamulaku loṃganidi; iṃdriyamulacē telisikonaśakyamu kānidi.)
iṃdriyamati krāṃtaṃ; iṃdriyama tītya vartatē. (iṃdriyamulaku miṃcinadi)
‘aśabdamasparśaṃ’ itiśrutēḥ - “śabdādi rahitatvāt iṃdriyāṇāma viṣayaḥ (śrī śaṃkaraḥ)
(iṃdriyamulaku viṣayamulaina śabdādulu lēnaṃduna iṃdriyamulaku gōcaramu kānivāḍu.)
(vākkunaku, manassunaku aṃdanivāḍu ani ardhamu - vākkucē ceppuṭakugāni, manassutō ālōciṃcuṭaku gāni vīlukāni vāḍu.)
(atyadhikamaina vīryaśakti kalavāḍu - “cidghanaṃ” - ghanībhaviṃcina caitanyaśakti kalavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.