← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిమృత్యుం atimṛtyuṃ

Original — తెలుగు
  1. బ్రహ్మమాత్రం, స్వాతిరక్తం అతీత్య అపహ్నావం కృత్వా యత్ స్వమాత్రమవశిష్యతే, తత్

(తను కాని దానిని అతిక్రమించి, దానిని కప్పిపుచ్చి తనుమాత్రము మిగిలి యుండునది)

(స్వాతిరిక్తమైనవస్తువు ఒకటి ఉన్నదనే భ్రమయే మృత్యువు. అది దేనిచే కప్పబడునో అది అతిమృత్యువు - పరమాత్మ యని యర్ధము.)

  1. స్వాతిరిక్తా స్తితా భ్రమోహి మృత్యుః, సయత్ర అపహ్నావం భతి సోతి మృత్యుః, పరమాత్మా ఇత్యర్ధః.

(తను కాని దానిని అతిక్రమించి, కప్పి పుచ్చి తను మాత్రమే మిగిలి ఉండునది.)

  1. మోక్షము.
Transliteration
  1. brahmamātraṃ, svātiraktaṃ atītya apahnāvaṃ kṛtvā yat svamātramavaśiṣyatē, tat

(tanu kāni dānini atikramiṃci, dānini kappipucci tanumātramu migili yuṃḍunadi)

(svātiriktamainavastuvu okaṭi unnadanē bhramayē mṛtyuvu. adi dēnicē kappabaḍunō adi atimṛtyuvu - paramātma yani yardhamu.)

  1. svātiriktā stitā bhramōhi mṛtyuḥ, sayatra apahnāvaṃ bhati sōti mṛtyuḥ, paramātmā ityardhaḥ.

(tanu kāni dānini atikramiṃci, kappi pucci tanu mātramē migili uṃḍunadi.)

  1. mōkṣamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.