← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతీపానం atīpānaṃ

Original — తెలుగు
  1. శాస్త్ర నిషిద్ధపానం. (శాస్త్రముచే నిషేధించబడిన దానిని త్రాగుట.)

  2. దేవ ఋషి పితృ తర్పణం అతీత్య పీతం ఉదకం అతీపానం.

(దేవ, ఋషి, పితృ తర్పణము నతిక్రమించి త్రాగునది.)

Transliteration
  1. śāstra niṣiddhapānaṃ. (śāstramucē niṣēdhiṃcabaḍina dānini trāguṭa.)

  2. dēva ṛṣi pitṛ tarpaṇaṃ atītya pītaṃ udakaṃ atīpānaṃ.

(dēva, ṛṣi, pitṛ tarpaṇamu natikramiṃci trāgunadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.