(తలవెండ్రుకలో కోటివంతుతో సమానమైన సూక్ష్మత్వము గల అవ్యక్తముకన్న సూక్ష్మమగుటవలన అతి సూక్ష్ముడు - భగవంతుడు.)
యః సర్వేషుభూతేషు నశ్యత్సు నవినశ్యతి |
అవ్యక్తో (అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం ||” (శ్రీ మద్భగవద్గీత- 8 - 20 - 21)
(అవ్యక్తముకన్న ఉత్కృష్టమైనదిన్నీ, సూక్ష్మమైనటువంటిదిన్నీ, సనాతనమైనటువంటిదిన్నీ ఇంకొక అవ్యక్తము ఉన్నది. మిగిలిన వన్నియు నశించినను ఇది నశించదు. ఇది అక్షరము, అక్షరపరబ్రహ్మ, అదియే పరమగతి, పరమపదము.)
(విద్వాంసుల బుద్ధికి - జ్ఞానమునకు- గోచరించునది. సూక్ష్మబుద్ధిగలవారి చేతనే, సూక్ష్మదృష్టిగలవారి చేతనే తెలియబడునది, చూడబడునది, పొంద బడునది.) -
“దృశ్యతే (అ) గ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||”
(కుశాగ్రమువలె అతి తీక్ష్ణమైన బుద్ధి కలిగినటువంటిన్నీ, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగల సూక్ష్మ దృష్టి - శక్తి - గలవారి చేతనే చూడబడువాడు.)
(talaveṃḍrukalō kōṭivaṃtutō samānamaina sūkṣmatvamu gala avyaktamukanna sūkṣmamaguṭavalana ati sūkṣmuḍu - bhagavaṃtuḍu.)
yaḥ sarvēṣubhūtēṣu naśyatsu navinaśyati |
avyaktō (a)kṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ ||” (śrī madbhagavadgīta- 8 - 20 - 21)
(avyaktamukanna utkṛṣṭamainadinnī, sūkṣmamainaṭuvaṃṭidinnī, sanātanamainaṭuvaṃṭidinnī iṃkoka avyaktamu unnadi. migilina vanniyu naśiṃcinanu idi naśiṃcadu. idi akṣaramu, akṣaraparabrahma, adiyē paramagati, paramapadamu.)
(vidvāṃsula buddhiki - jñānamunaku- gōcariṃcunadi. sūkṣmabuddhigalavāri cētanē, sūkṣmadṛṣṭigalavāri cētanē teliyabaḍunadi, cūḍabaḍunadi, poṃda baḍunadi.) -
“dṛśyatē (a) gryā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||”
(kuśāgramuvale ati tīkṣṇamaina buddhi kaliginaṭuvaṃṭinnī, sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagala sūkṣma dṛṣṭi - śakti - galavāri cētanē cūḍabaḍuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.