← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతివాదీ ativādī

Original — తెలుగు
  1. అతీత్య సర్వాన్ అన్యాన్ వాదినో వదితుం శీలం అస్య ఇతి అతివాదీ, అపర విద్యాదృష్టిః.

(ఇతరులనందఱిని మించి వాదించు స్వభావము కలవాడు, అపర విద్యా దృష్టి కలవాడు.)

  1. “అతీత్య సర్వాన్ వదితుం శీలం అస్య సో తివాదీ, యస్తస్యోపాస్య దేవతాయాః సర్వాతిశాయిత్వం వదతి సోఅతివాదీత్యుచ్యతే”

(శ్రీరంగరామానుజః)

(అందఱినీ మించి వాదించు స్వభావము కలవాడు. తను ఉపాస చేసే దేవతయొక్క గొప్పతనమును - ఉత్కృష్టతను చెప్పువాడు అతివాది.)

  1. సర్వాతీతము నెఱిగి పలుకువాడు.

  2. అధికముగ వాదించువాడు.

  3. “యస్యత్వ పరమ పరమన్య దృష్టమస్తి, సతదతీత్య వదతి. అయం తు విద్వాన్ ఆత్మనః అన్యన్న పశ్యతి నాన్యత్ శ్రుణోతి, నాన్య ద్విజానాతి, అతోనాతి వదతి” (శ్రీశంకరః)

(ఇతరులకు ఏమి తెలియునో దానిని మించి వాదించు వాడు. ఇట్టి విద్వాంసునకు ఆత్మ కంటే ఇతర వస్తువు కనబడదు, వినబడదు, తెలియదు.)

Transliteration
  1. atītya sarvān anyān vādinō vadituṃ śīlaṃ asya iti ativādī, apara vidyādṛṣṭiḥ.

(itarulanaṃdaṟini miṃci vādiṃcu svabhāvamu kalavāḍu, apara vidyā dṛṣṭi kalavāḍu.)

  1. “atītya sarvān vadituṃ śīlaṃ asya sō tivādī, yastasyōpāsya dēvatāyāḥ sarvātiśāyitvaṃ vadati sōativādītyucyatē”

(śrīraṃgarāmānujaḥ)

(aṃdaṟinī miṃci vādiṃcu svabhāvamu kalavāḍu. tanu upāsa cēsē dēvatayokka goppatanamunu - utkṛṣṭatanu ceppuvāḍu ativādi.)

  1. sarvātītamu neṟigi palukuvāḍu.

  2. adhikamuga vādiṃcuvāḍu.

  3. “yasyatva parama paramanya dṛṣṭamasti, satadatītya vadati. ayaṃ tu vidvān ātmanaḥ anyanna paśyati nānyat śruṇōti, nānya dvijānāti, atōnāti vadati” (śrīśaṃkaraḥ)

(itarulaku ēmi teliyunō dānini miṃci vādiṃcu vāḍu. iṭṭi vidvāṃsunaku ātma kaṃṭē itara vastuvu kanabaḍadu, vinabaḍadu, teliyadu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.