ఆత్మానమీశ్వరం వేద సో (అ) తి వర్ణాశ్రమీ భవేత్ ||”
(వేదాంత మహావాక్య శ్రవణమువలననే కేవలము ఈశ్వరుడైన ఆత్మను, ఈశ్వరుడైన తనను తెలుసుకొనువాడు అతివర్ణాశ్రమీ)
(శరీరము, ఇంద్రియములు మొదలగువాటికన్న వేఱైనదిన్నీ, అంతటికి సాక్షి అయినటు వంటిదిన్నీ, పరమాత్మ తత్వమున్నూ, ఆనందస్వరూపమున్నూ అయిన భగవంతుని ఎవడు తెలుసుకొనునో అతడు అతివర్ణాశ్రమీ - అనగా, వర్ణములను, ఆశ్రమములను మించినవాడు, అటువంటివాటితో అవసరము తీరిన వాడు.)
ātmānamīśvaraṃ vēda sō (a) ti varṇāśramī bhavēt ||”
(vēdāṃta mahāvākya śravaṇamuvalananē kēvalamu īśvaruḍaina ātmanu, īśvaruḍaina tananu telusukonuvāḍu ativarṇāśramī)
(śarīramu, iṃdriyamulu modalaguvāṭikanna vēṟainadinnī, aṃtaṭiki sākṣi ayinaṭu vaṃṭidinnī, paramātma tatvamunnū, ānaṃdasvarūpamunnū ayina bhagavaṃtuni evaḍu telusukonunō ataḍu ativarṇāśramī - anagā, varṇamulanu, āśramamulanu miṃcinavāḍu, aṭuvaṃṭivāṭitō avasaramu tīrina vāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.