← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతివృష్టి ativṛṣṭi

Original — తెలుగు
  1. దేశమునకు హానికరమగు మిక్కిలి వాన పడుట.

  2. దేశారిష్టములలో నొకటి - అతివృష్టి, అనావృష్టి మొదలగువాటిలో నొకటి.

Transliteration
  1. dēśamunaku hānikaramagu mikkili vāna paḍuṭa.

  2. dēśāriṣṭamulalō nokaṭi - ativṛṣṭi, anāvṛṣṭi modalaguvāṭilō nokaṭi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.