← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతివ్యాప్తి ativyāpti

Original — తెలుగు
  1. అతివ్యాప్తిర్నామా లక్ష్యే లక్షణస్య సత్వం - యధా గోశృంగిత్వం లక్షణముక్తం చేద లక్ష్య భూతగోభిన్న మహిషాధావతి వ్యాప్తిః ; తత్రాపి శృంగిత్వస్య సత్వాత్.

(లక్ష్యము కానిచోట గూడ లక్షణము ప్రవర్తిచుట - గోవులకు కొమ్ములు కలుగుట లక్షణమున్నచో గోవులకంటె వేఱైన మహిషాదులకును కొమ్ములుండుటచేత అతివ్యాప్తి.)

  1. అలక్ష్యే లక్షణగమనం అతివ్యాప్తిః - యధా మనుష్యో బ్రాహ్మణః ఇతి లక్షణస్య శూద్రేతి వ్యాప్తిః, తస్యాపి మనుష్యత్వాత్.

(మనుష్యుడు బ్రాహ్మణుడు అని చెప్పినపుడు బ్రహ్మణుడుకాని శూద్రుడు కూడ మనుష్యుడే - అందుచేత చెప్పబోవునది బ్రాహ్మణుని గుఱించి అయినను, అతను మనుష్యుడైనందువల్ల, శూద్రుడు కూడ మనుష్యుడైనందువల్ల, ఆ మాట అతనికి కూడ వర్తించును కనుక అతివ్యాప్తి.)

Transliteration
  1. ativyāptirnāmā lakṣyē lakṣaṇasya satvaṃ - yadhā gōśṛṃgitvaṃ lakṣaṇamuktaṃ cēda lakṣya bhūtagōbhinna mahiṣādhāvati vyāptiḥ ; tatrāpi śṛṃgitvasya satvāt.

(lakṣyamu kānicōṭa gūḍa lakṣaṇamu pravarticuṭa - gōvulaku kommulu kaluguṭa lakṣaṇamunnacō gōvulakaṃṭe vēṟaina mahiṣādulakunu kommuluṃḍuṭacēta ativyāpti.)

  1. alakṣyē lakṣaṇagamanaṃ ativyāptiḥ - yadhā manuṣyō brāhmaṇaḥ iti lakṣaṇasya śūdrēti vyāptiḥ, tasyāpi manuṣyatvāt.

(manuṣyuḍu brāhmaṇuḍu ani ceppinapuḍu brahmaṇuḍukāni śūdruḍu kūḍa manuṣyuḍē - aṃducēta ceppabōvunadi brāhmaṇuni guṟiṃci ayinanu, atanu manuṣyuḍainaṃduvalla, śūdruḍu kūḍa manuṣyuḍainaṃduvalla, ā māṭa ataniki kūḍa vartiṃcunu kanuka ativyāpti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.