← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతులః atulaḥ

Original — తెలుగు
  1. “తులా ఉపమానం అస్య నవిద్యతే ఇతి అతులః” (శ్రీ శంకరః)

(సాటిలేనివాడు, సామ్యము లేనివాడు.)

  1. “న తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశః” ఇతి శ్రుతేః - (శ్వేతాశ్వతరోపనిషత్)

“నత్వత్సమోస్త్య భ్యధికః కుతో (అ) న్యో” (శ్రీమద్భగవద్గీత - 11 - 43)

“త్వత్సమో నాస్తి కుత్రాపి కుతః స్యాదధిరో హరేః” (గీతాభావప్రకాశము- 11 - 178)

(ఎక్కడను నీతో సమానుడే లేడు, నీకంటె అధికుడు ఎక్కడ ఉండును ? - ఉండడు అని అర్ధము - భగవంతుడు ఈ చిత్ర విచిత్రమైన సృష్టిని చేసినవాడు, కప్ప విప్ప సమర్ధుడు. ఇతనితో సమానమైనశక్తిగల ఇంకొక భగవంతుడువంటి వాడు లేడు - అద్వయుడు - ‘ఆత్మా ఏక ఏవాగ్ర ఆసీత్’ (సృష్టికి ముందు భగవంతుడొక్కడే ఉండెను) భగవంతునితో సమానమైన వాడే లేనప్పుడు అతనికంటె అధికుడైనవాడు ఎక్కడుండును - ఎట్లుండును - ఉండడని అర్ధము.)

Transliteration
  1. “tulā upamānaṃ asya navidyatē iti atulaḥ” (śrī śaṃkaraḥ)

(sāṭilēnivāḍu, sāmyamu lēnivāḍu.)

  1. “na tasya pratimā asti yasya nāma mahadyaśaḥ” iti śrutēḥ - (śvētāśvatarōpaniṣat)

“natvatsamōstya bhyadhikaḥ kutō (a) nyō” (śrīmadbhagavadgīta - 11 - 43)

“tvatsamō nāsti kutrāpi kutaḥ syādadhirō harēḥ” (gītābhāvaprakāśamu- 11 - 178)

(ekkaḍanu nītō samānuḍē lēḍu, nīkaṃṭe adhikuḍu ekkaḍa uṃḍunu ? - uṃḍaḍu ani ardhamu - bhagavaṃtuḍu ī citra vicitramaina sṛṣṭini cēsinavāḍu, kappa vippa samardhuḍu. itanitō samānamainaśaktigala iṃkoka bhagavaṃtuḍuvaṃṭi vāḍu lēḍu - advayuḍu - ‘ātmā ēka ēvāgra āsīt’ (sṛṣṭiki muṃdu bhagavaṃtuḍokkaḍē uṃḍenu) bhagavaṃtunitō samānamaina vāḍē lēnappuḍu atanikaṃṭe adhikuḍainavāḍu ekkaḍuṃḍunu - eṭluṃḍunu - uṃḍaḍani ardhamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.