← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతుల్యాతిశయం atulyātiśayaṃ

Original — తెలుగు

సమానా భ్యాధిక రహితం.

(తనతో సమానమైనది, తనకంటె అధికమైనది మఱియొకటి లేనివాడు.)

Transliteration

samānā bhyādhika rahitaṃ.

(tanatō samānamainadi, tanakaṃṭe adhikamainadi maṟiyokaṭi lēnivāḍu.)

English

Without equal or superior — one to whom nothing is equal or greater.