మితికిమీరిన భోజనము, ఆకలికి అధికమైన భోజనము.
భుక్తం సజ్జీర్యతి స్వస్య యదన్నం దేహ ధారణం |
తదాత్మ సం మితం జ్ఞేయం తద త్రిక్రమ్య లోభతః |
అధికంచా శ్నతోనాస్తి యోగో (అ) జీర్ణాది దోషతః | (గీతాభావప్రకాశము- 6 - 75, 76)
(దేహమును నిలుపుకొనుటకు కావలసినంత ఆహారము బాగుగా జీర్ణమగును. అదియేజఠరమునకు తగినది, ఇష్టమైనది. ఆహారము రుచికరముగనున్నదని లోభమువలన, దాని యందలి ఆశ కొలది శరీరమునకు కావలిసినదానికంటె ఎక్కువగా తినినయెడల అది అజీర్ణము మొదలగు దోషములను కలిగించును కనుక యోగాభ్యాసమునకు పనికిరాదు. శరీరారోగ్యము బాగుగ నుండిననే యోగాభ్యాసము కుదురును. )
(చూడుము ; - ‘అత్యశ్నతః’)
mitikimīrina bhōjanamu, ākaliki adhikamaina bhōjanamu.
bhuktaṃ sajjīryati svasya yadannaṃ dēha dhāraṇaṃ |
tadātma saṃ mitaṃ jñēyaṃ tada trikramya lōbhataḥ |
adhikaṃcā śnatōnāsti yōgō (a) jīrṇādi dōṣataḥ | (gītābhāvaprakāśamu- 6 - 75, 76)
(dēhamunu nilupukonuṭaku kāvalasinaṃta āhāramu bāgugā jīrṇamagunu. adiyējaṭharamunaku taginadi, iṣṭamainadi. āhāramu rucikaramuganunnadani lōbhamuvalana, dāni yaṃdali āśa koladi śarīramunaku kāvalisinadānikaṃṭe ekkuvagā tininayeḍala adi ajīrṇamu modalagu dōṣamulanu kaligiṃcunu kanuka yōgābhyāsamunaku panikirādu. śarīrārōgyamu bāguga nuṃḍinanē yōgābhyāsamu kudurunu. )
(cūḍumu ; - ‘atyaśnataḥ’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.