← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవధానము avadhānamu

Original — తెలుగు
  1. జాగరూకతా విషయాంతర సంచార రహిత మనస్కత్వమితి యావత్.

(జాగరూకతతో ఇతర విషయములందు తగుల్కొనకుండు మనస్సు కలిగియుండుట.)

  1. బుద్ధి చెదరకుండగ అనేక విషయములను ధారణ చేయుట - అష్ఠావధానము మొదలగునవి.
Transliteration
  1. jāgarūkatā viṣayāṃtara saṃcāra rahita manaskatvamiti yāvat.

(jāgarūkatatō itara viṣayamulaṃdu tagulkonakuṃḍu manassu kaligiyuṃḍuṭa.)

  1. buddhi cedarakuṃḍaga anēka viṣayamulanu dhāraṇa cēyuṭa - aṣṭhāvadhānamu modalagunavi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.