← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవాంతరవాక్యము avāṃtaravākyamu

Original — తెలుగు
  1. పరమాత్మస్వరూపమును భోధించు వాక్యము. “బ్రహ్మకలడు” అనునది అవాంతరవాక్యము. దీనివలన బ్రహ్మగుఱించి పరోక్షజ్ఞానము కలుగును -

  2. అవాంతరవాక్యేన పరోక్షమెవ జ్ఞానం జాయతే - జీవాత్మ పరమాత్మ స్వరూప ప్రతిపాదకవాక్యం అవాంతరవాక్యం.

(జీవాత్మ పరమాత్మల స్వరూపమును ప్రతిపాదించు వాక్యము అవాంతరవాక్యము - అవాంతరవాక్యమువలన పరోక్షజ్ఞానము కలుగును)

  1. “సచ్చిదానందం బ్రహ్మ”, “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అను వాక్యములు బ్రహ్మ తత్వమును భోధించును - “అహం బ్రహ్మస్మి” అనునది అపరోక్షజ్ఞానము.)
Transliteration
  1. paramātmasvarūpamunu bhōdhiṃcu vākyamu. “brahmakalaḍu” anunadi avāṃtaravākyamu. dīnivalana brahmaguṟiṃci parōkṣajñānamu kalugunu -

  2. avāṃtaravākyēna parōkṣameva jñānaṃ jāyatē - jīvātma paramātma svarūpa pratipādakavākyaṃ avāṃtaravākyaṃ.

(jīvātma paramātmala svarūpamunu pratipādiṃcu vākyamu avāṃtaravākyamu - avāṃtaravākyamuvalana parōkṣajñānamu kalugunu)

  1. “saccidānaṃdaṃ brahma”, “satyaṃ jñānamanaṃtaṃ brahma” anu vākyamulu brahma tatvamunu bhōdhiṃcunu - “ahaṃ brahmasmi” anunadi aparōkṣajñānamu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.