భూమిమీద దేవతులువంటివారు, బ్రాహ్మణులు -
“క. ధరలోన నెవ్వరేనియు
ధరణీ సురవరులకెగ్గు దిగ తలచినవా
రరయగ జెడుదురు నిక్కము
హరి ధరణీసురవరేణ్యులందుండుటచేన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 1 -)
bhūmimīda dēvatuluvaṃṭivāru, brāhmaṇulu -
“ka. dharalōna nevvarēniyu
dharaṇī suravarulakeggu diga talacinavā
rarayaga jeḍuduru nikkamu
hari dharaṇīsuravarēṇyulaṃduṃḍuṭacēn” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 1 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.