(వాక్కునకు, మనసునకు గోచరముకాని విషయము.)
(వాక్కుగాని, మనసుగాని ఎవనిచెంతకు పోలేక మరలివచ్చునో అట్టివాడు పరమాత్మ.) (వాక్కుచే చెప్పుటకుగాని, మనసుచే ఆలోచించుటకుగాని వీలు లేనివాడు.)
యెఱుగమె, బహు భాషలే, ఈశ్వర, పెం
|పెరుఱుగ మనోవాక్కులకున్
గుఱి సేయం గొలదికాదు గుణరత్ననిధీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 10 - పూ.భా. - 578)
(vākkunaku, manasunaku gōcaramukāni viṣayamu.)
(vākkugāni, manasugāni evaniceṃtaku pōlēka maralivaccunō aṭṭivāḍu paramātma.) (vākkucē ceppuṭakugāni, manasucē ālōciṃcuṭakugāni vīlu lēnivāḍu.)
yeṟugame, bahu bhāṣalē, īśvara, peṃ
|peruṟuga manōvākkulakun
guṟi sēyaṃ goladikādu guṇaratnanidhī”. (śrīmadāṃdhramahābhāgavatamu- 10 - pū.bhā. - 578)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.