← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవాప్త సమస్తకామః avāpta samastakāmaḥ

Original — తెలుగు

యది సాధ్యం కించిత్ ప్రయోజనం స్యాత్, తదా, తదర్థం జన్మాది పరిగృహ్యతే, న చ, తదప్యస్తి ఇతి భావః -

(సమస్తవిధమైన కోరికలు పొందియున్నవాడు - కోరికలు తీరిపోయినవాడు, ఏ విధమైన కోరికలు లేనివాడు. సాధించవలసిన ప్రయోజనము ఏకొంచెమైఅనను ఉండినయెడల దానికొఱకు జన్మము ఎత్తవలసియుండును. అటువంటిది ఏదియులేదు కనుక అవాప్త సమస్త కాముడు.)

Transliteration

yadi sādhyaṃ kiṃcit prayōjanaṃ syāt, tadā, tadarthaṃ janmādi parigṛhyatē, na ca, tadapyasti iti bhāvaḥ -

(samastavidhamaina kōrikalu poṃdiyunnavāḍu - kōrikalu tīripōyinavāḍu, ē vidhamaina kōrikalu lēnivāḍu. sādhiṃcavalasina prayōjanamu ēkoṃcemaiananu uṃḍinayeḍala dānikoṟaku janmamu ettavalasiyuṃḍunu. aṭuvaṃṭidi ēdiyulēdu kanuka avāpta samasta kāmuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.