← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవర్ణం avarṇaṃ

Original — తెలుగు
  1. “వర్ణ్యంతే ఇతి వర్ణాః, ద్రవ్య ధర్మాః, స్థూలత్వాదయః శుక్లత్వాదయః వా, అవిద్యమానాః వర్ణాః యస్య సః” (శ్రీశంకరః)

(వర్ణింపబడుచుండునవి వర్ణములు - ద్రవ్యముల ధర్మములు - వస్తువులయొక్క ధర్మములు - స్థూలముగానుండుట, తెల్లగానుండుట మొదలగునవి. ఇటువంటి వర్ణములు లేనివాడు.)

  1. అనైల్యాదికం -(నీలము మొదలగు రంగులు లేనిది.)

  2. జాతి శూన్యం(జాతి విచక్షణ లేనిది.)

  3. నిర్విశేషత్వాద వర్ణః. (విశేషములు లేనివాడగుటచేత అవర్ణము.)

  4. వర్ణాశ్రమ భావాత్ (వర్ణాశ్రమములు లేకుండుటచేత అవర్ణము.)

Transliteration
  1. “varṇyaṃtē iti varṇāḥ, dravya dharmāḥ, sthūlatvādayaḥ śuklatvādayaḥ vā, avidyamānāḥ varṇāḥ yasya saḥ” (śrīśaṃkaraḥ)

(varṇiṃpabaḍucuṃḍunavi varṇamulu - dravyamula dharmamulu - vastuvulayokka dharmamulu - sthūlamugānuṃḍuṭa, tellagānuṃḍuṭa modalagunavi. iṭuvaṃṭi varṇamulu lēnivāḍu.)

  1. anailyādikaṃ -(nīlamu modalagu raṃgulu lēnidi.)

  2. jāti śūnyaṃ(jāti vicakṣaṇa lēnidi.)

  3. nirviśēṣatvāda varṇaḥ. (viśēṣamulu lēnivāḍaguṭacēta avarṇamu.)

  4. varṇāśrama bhāvāt (varṇāśramamulu lēkuṃḍuṭacēta avarṇamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.