(స్వతంత్రములేనివారు ; ఇతరుల ఆధీనములోనున్నవారు, పరులవశమందున్నవారు.)
కర్మపరతంత్రః(కర్మకు లోబడి తిరుగువాడు.) (కర్మాధీనులు)
కర్మఙ శుద్ధ్య భావాత్ అజిత చిత్తః.
(కర్మవలన కలుగు శుద్ధి లేకపోవుటచేత చిత్తమును జయించలేనివారు.)
(అవిద్య మొదలగు దోషములచేత ఇతరులవశమైనవాడు, ప్రకృతి వశమైనవాడు, స్వభావమునకు వశమైనవాడు.)
ఉన్మత్తః.(పిచ్చివాడు.)
నాస్తి వశం, ఆయత్తత్వం, యస్య సః. (వశములో నుంచుకొనలేనివాడు - వశీ కానివాడు.)
(svataṃtramulēnivāru ; itarula ādhīnamulōnunnavāru, parulavaśamaṃdunnavāru.)
karmaparataṃtraḥ(karmaku lōbaḍi tiruguvāḍu.) (karmādhīnulu)
karmaṅa śuddhya bhāvāt ajita cittaḥ.
(karmavalana kalugu śuddhi lēkapōvuṭacēta cittamunu jayiṃcalēnivāru.)
(avidya modalagu dōṣamulacēta itarulavaśamainavāḍu, prakṛti vaśamainavāḍu, svabhāvamunaku vaśamainavāḍu.)
unmattaḥ.(piccivāḍu.)
nāsti vaśaṃ, āyattatvaṃ, yasya saḥ. (vaśamulō nuṃcukonalēnivāḍu - vaśī kānivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.