← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవస్థలు avasthalu

Original — తెలుగు
  1. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము, తురీయాతీతము. (వీటిని వేరు వేరుగా చూడుము.)

  2. అవస్థా ద్వయమని, అవస్థా త్రయమని, అవస్థా చతుష్టయమని, అవస్థా పంచకమని, అవస్థా సప్తకము అని వేరు వేరు విధములుగనున్న వి - (వీటిని వేరు వేరుగా చూడుము.)

  3. కష్టము, కష్టకాలము.

  4. నవగ్రహములు ఉండు స్థితి - ముదితావస్థ, స్వప్నావస్థ మొదలగునవి.

  5. కాలవశమున కలిగెడు స్థితి; శరీరము మొదలగువాటియందు కలిగెడు మార్పు; కాలము గడిచినకొలది వస్తువులలో కలిగెడు మార్పు.

Transliteration
  1. jāgratta, svapnamu, suṣupti, turīyamu, turīyātītamu. (vīṭini vēru vērugā cūḍumu.)

  2. avasthā dvayamani, avasthā trayamani, avasthā catuṣṭayamani, avasthā paṃcakamani, avasthā saptakamu ani vēru vēru vidhamuluganunna vi - (vīṭini vēru vērugā cūḍumu.)

  3. kaṣṭamu, kaṣṭakālamu.

  4. navagrahamulu uṃḍu sthiti - muditāvastha, svapnāvastha modalagunavi.

  5. kālavaśamuna kaligeḍu sthiti; śarīramu modalaguvāṭiyaṃdu kaligeḍu mārpu; kālamu gaḍicinakoladi vastuvulalō kaligeḍu mārpu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.