← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవస్తు avastu

Original — తెలుగు
  1. అజ్ఞానాది సకల జడ సమూహో అవస్తు.(అజ్ఞానము మొదలగు జడవస్తువులు అన్నియు.)

  2. పరమార్థ దృష్ట్యా బ్రహ్మాతిరిక్తస్య శశ విషాణవత్ అవస్తుత్వం యుజ్యతే.

(పరమార్థ దృష్టిలో బ్రహ్మకానిది అంతయు కుందేటి కొమ్మువలె అవస్తువే.)

  1. కుత్సితార్థం(తుచ్ఛ వస్తువు.)

  2. “వ. --- సర్వం బన్యోన్యాశ్రయంబయి యాద్యంత వంతంబగుట నవస్తువై వర్తించు ---”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 24 -)

Transliteration
  1. ajñānādi sakala jaḍa samūhō avastu.(ajñānamu modalagu jaḍavastuvulu anniyu.)

  2. paramārtha dṛṣṭyā brahmātiriktasya śaśa viṣāṇavat avastutvaṃ yujyatē.

(paramārtha dṛṣṭilō brahmakānidi aṃtayu kuṃdēṭi kommuvale avastuvē.)

  1. kutsitārthaṃ(tuccha vastuvu.)

  2. “va. --- sarvaṃ banyōnyāśrayaṃbayi yādyaṃta vaṃtaṃbaguṭa navastuvai vartiṃcu ---”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 24 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.