← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవేద్యము avēdyamu

Original — తెలుగు
  1. మనఓవాగ గోచరం (మనస్సునకు వాక్కునకు గోచరముకానివాడు - మనసుతో ఆలోచించుటకు, వాక్కుచే చెప్పుటకు వీలుకానివాడు -)

“శ్లో ||. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |

భవిష్యాణి చ భూతాని; మాం తు వేద న కశ్చన ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 26)

(ఇదివఱకు గతించిన భూతములను, ఇప్పుడు వర్తమానకాలములో ఉన్న భూతములను, ఇకముందు పుట్టబోవు భూతములను నేను ఏఱుంగుదును - కాని నన్ను ఎవరూ ఎరుగరు - తెలుసుకొనలేరు).

Transliteration
  1. manaōvāga gōcaraṃ (manassunaku vākkunaku gōcaramukānivāḍu - manasutō ālōciṃcuṭaku, vākkucē ceppuṭaku vīlukānivāḍu -)

“ślō ||. vēdāhaṃ samatītāni vartamānāni cārjuna |

bhaviṣyāṇi ca bhūtāni; māṃ tu vēda na kaścana ||“. (śrīmadbhagavadgīta - 7 - 26)

(idivaṟaku gatiṃcina bhūtamulanu, ippuḍu vartamānakālamulō unna bhūtamulanu, ikamuṃdu puṭṭabōvu bhūtamulanu nēnu ēṟuṃgudunu - kāni nannu evarū erugaru - telusukonalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.