← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్వాంసః avidvāṃsaḥ

Original — తెలుగు

అజ్ఞాః; అవివేకినః- (జ్ఞానము లేనివారు, అజ్ఞానులు, మంచి చెడ్డ వివేకము లేనివారు).

Transliteration

ajñāḥ; avivēkinaḥ- (jñānamu lēnivāru, ajñānulu, maṃci ceḍḍa vivēkamu lēnivāru).

English

The unknowing; the indiscriminate — those without knowledge or the wisdom to tell right from wrong.