← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్యా చక్షుః avidyā cakṣuḥ

Original — తెలుగు

సంసారో అస్తీతి ప్రవర్తకతయా బంధహేతుః -

(సంసారము ఉన్నది అనుకొని ప్రవర్తించుటచేత బంధమునకు కారణమైనది).

Transliteration

saṃsārō astīti pravartakatayā baṃdhahētuḥ -

(saṃsāramu unnadi anukoni pravartiṃcuṭacēta baṃdhamunaku kāraṇamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.