← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్యాగ్రంధి avidyāgraṃdhi

Original — తెలుగు
  1. యా నవిద్యతే సా అవిద్యా, స్వాతిరిక్తా తదాత్మ సత్యవ్యవహార ప్రతిభాసాది రూపేణ అస్తి నాస్తీతి విభ్రమోహి గ్రంధిః -

(ఏది తెలుసుకొనుటకు వీలుకానిదోఅది అవిద్య).

  1. గ్రంధిరివ దృఢీ భూతా అవిద్యా వాసనా. (గ్రంధివలె - ముడివలె - ధృఢమైన అవిద్యా వాసన).
Transliteration
  1. yā navidyatē sā avidyā, svātiriktā tadātma satyavyavahāra pratibhāsādi rūpēṇa asti nāstīti vibhramōhi graṃdhiḥ -

(ēdi telusukonuṭaku vīlukānidōadi avidya).

  1. graṃdhiriva dṛḍhī bhūtā avidyā vāsanā. (graṃdhivale - muḍivale - dhṛḍhamaina avidyā vāsana).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.