← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్యానివృత్తి avidyānivṛtti

Original — తెలుగు

బ్రహ్మ విజ్ఞానాదేవ అవిద్యా నివృత్తిః, రజ్జుత్వ జ్ఞానా దేవహి సర్పత్వ నివృత్తిః.

(బ్రహ్మజ్ఞానము వల్లనే అవిద్యా నివృత్తియగును. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొన్న అజ్ఞానము. అది పాముకాదు త్రాడు అను అభిప్రాయము కలిగినప్పుడే నివృత్తి యగును - ఆ ప్రకారమే అవిద్య తొలగిపోగానే బ్రహ్మజ్ఞానము కలుగును).

Transliteration

brahma vijñānādēva avidyā nivṛttiḥ, rajjutva jñānā dēvahi sarpatva nivṛttiḥ.

(brahmajñānamu vallanē avidyā nivṛttiyagunu. cīkaṭilō trāḍunu cūci pāmu anukonna ajñānamu. adi pāmukādu trāḍu anu abhiprāyamu kaliginappuḍē nivṛtti yagunu - ā prakāramē avidya tolagipōgānē brahmajñānamu kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.