తెలుసుకొనుటకు వీలుకానిది అజ్ఞానులకు తెలియబడనిది.
రూపాది విహీనత్వాత్ అవిజ్ఞేయం; సర్వతో దిక్షు ప్రసుప్తమివ తిష్టతి జడత్వాదిత్యర్థః -
(రూపము మొదలగునవి లేకుండుటవలన అవిజ్ఞేయము - జడము అగుటవలన అన్ని దిక్కులయందు ప్రసుప్తావస్తలోనున్నట్లు ఉండుటచే అవిజ్ఞేయము.)
telusukonuṭaku vīlukānidi ajñānulaku teliyabaḍanidi.
rūpādi vihīnatvāt avijñēyaṃ; sarvatō dikṣu prasuptamiva tiṣṭati jaḍatvādityarthaḥ -
(rūpamu modalagunavi lēkuṃḍuṭavalana avijñēyamu - jaḍamu aguṭavalana anni dikkulayaṃdu prasuptāvastalōnunnaṭlu uṃḍuṭacē avijñēyamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.