(శాశ్వతముగా నుండువాడు; సత్వరజస్తమములు అను త్రిగుణములు లేకుండుటవలన అవికారుడు.)
వికారం నప్రాప్నో తీత్యర్థః న విక్రియ వాన్. (వికారము, అనగా, మార్పు పొందనివాడు.)
నిత్యం మహత్త్వహంకారత్వాది సంబంధ విరహితో అవికారః.
(ఎల్లపుడు మహత్తత్త్వము, అహంకారము మొదలగువాటి సంబంధము లేనివాడు అగుటచేత అవికారుడు.)
షడ్భావవికార రహితః ఇత్యర్థః.(ఆరువిధములగు వికారములు లేనివాడు అని అర్థము.)
లయవిక్షేపాది రహితః. (వినాశము, విక్షేపము మొదలగునవి లేనివాడు.)
“నిరవయవత్వాత్ అవిక్రియః, నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం అవిక్రియత్వాత్ అవికార్యః - యథా క్షీరం దధ్యాతం చ నాదినా వికారి, నతథా అయం ఆత్మా” (శ్రీశంకరః)
(అవయవములు లేకుండుటవలన అవిక్రియుడు. అవయవములు లేనిది ఏదియు వికారములను పొందుటకానరాదు - వికారములు లేకుండుటవలన అవికారుడు పాలు పెరుగువలె మారుటలేదు.)
(కర్మేంద్రియములకు గోచరముకానివాడు.)
(śāśvatamugā nuṃḍuvāḍu; satvarajastamamulu anu triguṇamulu lēkuṃḍuṭavalana avikāruḍu.)
vikāraṃ naprāpnō tītyarthaḥ na vikriya vān. (vikāramu, anagā, mārpu poṃdanivāḍu.)
nityaṃ mahattvahaṃkāratvādi saṃbaṃdha virahitō avikāraḥ.
(ellapuḍu mahattattvamu, ahaṃkāramu modalaguvāṭi saṃbaṃdhamu lēnivāḍu aguṭacēta avikāruḍu.)
ṣaḍbhāvavikāra rahitaḥ ityarthaḥ.(āruvidhamulagu vikāramulu lēnivāḍu ani arthamu.)
layavikṣēpādi rahitaḥ. (vināśamu, vikṣēpamu modalagunavi lēnivāḍu.)
“niravayavatvāt avikriyaḥ, nahi niravayavaṃ kiṃcit vikriyātmakaṃ dṛṣṭaṃ avikriyatvāt avikāryaḥ - yathā kṣīraṃ dadhyātaṃ ca nādinā vikāri, natathā ayaṃ ātmā” (śrīśaṃkaraḥ)
(avayavamulu lēkuṃḍuṭavalana avikriyuḍu. avayavamulu lēnidi ēdiyu vikāramulanu poṃduṭakānarādu - vikāramulu lēkuṃḍuṭavalana avikāruḍu pālu peruguvale māruṭalēdu.)
(karmēṃdriyamulaku gōcaramukānivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.