← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవికార్యః avikāryaḥ

Original — తెలుగు

“యథాక్షీరం దధ్యాతం చ నాదినా వికారి, న తథా అయమాత్మా, నిరవయవత్వాచ్చ- అవిక్రియః నహి నిరవయవం కించిద్విక్రియాత్మకం దృష్టం. అవిక్రియత్వా ద వికారో (అ)యమాత్మోచ్యతే”. (శ్రీశంకరః)

(పాలు మధించిన పెరుగుగా మారును - అట్టి మార్పులు ఆత్మకు కలుగవు - ఆత్మకు అవయవములు లేవు కనుక. అవయవములు లేనిది ఏదియు మార్పులు చెందుట సృష్టిలో లేదు - అందుచేత వికారములు లేకపోవుటచేత ఆత్మ అవికారి.)

Transliteration

“yathākṣīraṃ dadhyātaṃ ca nādinā vikāri, na tathā ayamātmā, niravayavatvācca- avikriyaḥ nahi niravayavaṃ kiṃcidvikriyātmakaṃ dṛṣṭaṃ. avikriyatvā da vikārō (a)yamātmōcyatē”. (śrīśaṃkaraḥ)

(pālu madhiṃcina perugugā mārunu - aṭṭi mārpulu ātmaku kalugavu - ātmaku avayavamulu lēvu kanuka. avayavamulu lēnidi ēdiyu mārpulu ceṃduṭa sṛṣṭilō lēdu - aṃducēta vikāramulu lēkapōvuṭacēta ātma avikāri.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.