(విక్రియ అనగా విశేషాకారము, అది లేనివాడు. విశేషములు లేకయుండుటయే ఆత్మయొక్క ఆకారము - నిర్విశేషము.)
(రాగము మొదలగునవి లేనివాడు - వికారములు కలుగుటకు వీలులేనివాడు.)
షడ్వికారములు లేనివాడు. జన్మకలవాటికి ఈ వికారములు ఉండును - పరబ్రహ్మకు జన్మలేదు, కనుక వికారములు లేవు.)
కూటస్థః - (కూటమువలె ఎప్పుడూ ఒకే రీతిగా, మార్పులు చెందకుండ, ఉండువాడు.)
నిర్విలారః - ఏక రూపః ఇత్యర్థః.
(వికారములు లేనివాడు - మార్పులు లేనివాడు; ఒకేరూపముతో నుండువాడు.)
కర్తృత్వ, కర్మత్వాది వికారములు లేనివాడు.
సర్వసాక్షిత్వాత్ వికారరహితః.(అన్నింటికి సాక్షియగుటవలన వికారములు లేనివాడు.)
“వికారం స్థూల సూక్ష్మాఖ్యం కార్యభావదవ స్థితం |
అర్హతీతి వికార్యం వాస్త్వ జ్ఞానం త్రిగుణాత్మకం |
కారణాఖ్యం శరీరం యత్సుప్తౌ సాక్ష్యైక గోచరం |
తదన్యః ప్రత్యగాత్మాయ మ వికార్యముదాహృతం ||“. (గీతాభావప్రకాశము - 2 - 311, 312)
(స్థూలము, సూక్ష్మము, అనునవికార్యమగుటవలన వికార్యము. దీనికన్న వేరైనది, సుషుప్తిదశలో సాక్షివలెనుండునది.)
(vikriya anagā viśēṣākāramu, adi lēnivāḍu. viśēṣamulu lēkayuṃḍuṭayē ātmayokka ākāramu - nirviśēṣamu.)
(rāgamu modalagunavi lēnivāḍu - vikāramulu kaluguṭaku vīlulēnivāḍu.)
ṣaḍvikāramulu lēnivāḍu. janmakalavāṭiki ī vikāramulu uṃḍunu - parabrahmaku janmalēdu, kanuka vikāramulu lēvu.)
kūṭasthaḥ - (kūṭamuvale eppuḍū okē rītigā, mārpulu ceṃdakuṃḍa, uṃḍuvāḍu.)
nirvilāraḥ - ēka rūpaḥ ityarthaḥ.
(vikāramulu lēnivāḍu - mārpulu lēnivāḍu; okērūpamutō nuṃḍuvāḍu.)
kartṛtva, karmatvādi vikāramulu lēnivāḍu.
sarvasākṣitvāt vikārarahitaḥ.(anniṃṭiki sākṣiyaguṭavalana vikāramulu lēnivāḍu.)
“vikāraṃ sthūla sūkṣmākhyaṃ kāryabhāvadava sthitaṃ |
arhatīti vikāryaṃ vāstva jñānaṃ triguṇātmakaṃ |
kāraṇākhyaṃ śarīraṃ yatsuptau sākṣyaika gōcaraṃ |
tadanyaḥ pratyagātmāya ma vikāryamudāhṛtaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 311, 312)
(sthūlamu, sūkṣmamu, anunavikāryamaguṭavalana vikāryamu. dīnikanna vērainadi, suṣuptidaśalō sākṣivalenuṃḍunadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.