← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిశేషః aviśēṣaḥ

Original — తెలుగు

నిష్ప్రపంచః - సాక్షిత్వాది సర్వ విశేష రహితః -

(సాక్షిత్వము మొదలగు ఏ విధమైన విశేషములు లేనివాడు).

Transliteration

niṣprapaṃcaḥ - sākṣitvādi sarva viśēṣa rahitaḥ -

(sākṣitvamu modalagu ē vidhamaina viśēṣamulu lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.