← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిశ్వః aviśvaḥ

Original — తెలుగు
  1. న విశ్వం యస్మిన్, తన్నిషేధావధయే -

(ప్రపంచము తనలో లేనివాడు - సృష్టికిముందు “ఏకమేవా ద్వితీయం” (ఉన్నదంతా తాను ఒక్కడే, రెండవ వస్తువు లేనివాడు - లోపల, పైన ఏదియులేక అప్పుడు ఉన్నదంతయు తానొక్కడే).

  1. విశ్వస్మాత్ అన్యత్. (విశ్వముకంటె, ప్రపంచముకంటె, వేఱయినవాడు).

  2. విశ్వ వ్యతిరిక్తః.(విశ్వమునకు వేఱైనవాడు - వ్యతిరిక్తమైనవాడు).

Transliteration
  1. na viśvaṃ yasmin, tanniṣēdhāvadhayē -

(prapaṃcamu tanalō lēnivāḍu - sṛṣṭikimuṃdu “ēkamēvā dvitīyaṃ” (unnadaṃtā tānu okkaḍē, reṃḍava vastuvu lēnivāḍu - lōpala, paina ēdiyulēka appuḍu unnadaṃtayu tānokkaḍē).

  1. viśvasmāt anyat. (viśvamukaṃṭe, prapaṃcamukaṃṭe, vēṟayinavāḍu).

  2. viśva vyatiriktaḥ.(viśvamunaku vēṟainavāḍu - vyatiriktamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.