(అల్పబుద్ధికలవారు, వివేకము లేనివారు, మూఢులు, బుద్ధిలేనివారు, కొంచెము జ్ఞానము కలవారు).
(బ్రహ్మజ్ఞానవిచారమువలన కలిగిన జ్ఞానము లేనివారు)
(బుద్ధిలేనివారు).
“అల్పజ్ఞాః అమేధసః”. (కొంచెము జ్ఞానముకలవారు, బుద్ధి లేనివారు).
“విచారజన్య తాత్పర్య జ్ఞాన శూన్యాః - సురాగిణః” (గీతాభావప్రకాశము - 2 - 465)
(పరబ్రహ్మనుగుఱించి విచారము చేసినందువలన కలుగు జ్ఞానములేనివారు; అనాత్మవస్తువులందు మిక్కిలి అనురాగము, అభిమానము కలవారు).
(alpabuddhikalavāru, vivēkamu lēnivāru, mūḍhulu, buddhilēnivāru, koṃcemu jñānamu kalavāru).
(brahmajñānavicāramuvalana kaligina jñānamu lēnivāru)
(buddhilēnivāru).
“alpajñāḥ amēdhasaḥ”. (koṃcemu jñānamukalavāru, buddhi lēnivāru).
“vicārajanya tātparya jñāna śūnyāḥ - surāgiṇaḥ” (gītābhāvaprakāśamu - 2 - 465)
(parabrahmanuguṟiṃci vicāramu cēsinaṃduvalana kalugu jñānamulēnivāru; anātmavastuvulaṃdu mikkili anurāgamu, abhimānamu kalavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.