వివేకము లేకపోవుట; తెలివి లేకపోవుట; మంచి చెడ్డ తెలియకుండుట; యుక్తా యుక్తవివేకము లేకుండుట.
ప్రకృతి పురుష యోః జ్ఞానాభావం. ప్రకృతి శబ్దో దేహావస్థా ప్రధానవచః. పరశబ్దో దేహాత్పర జీవవచనః. తయోర్వివేకేన - పరస్పర విలక్షణత్వ విషయక జ్ఞానా భావేన దేహాత్మాభిమానేన ఇతి యావత్ -
(ప్రకృతి పురుషుడు - ఈ రెండింటియొక్క జ్ఞానము లేకపోవుట. ప్రకృతి యనగా దేహము. పరము అనగా దేహముకన్న పరము, ఉత్కృష్టమైనది - జీవుడు. ఈ రెండింటియొక్క విలక్షణములను తెలియు జ్ఞానము లేకపోవుట. దేహము ఆత్మయను అభిమానము).
“అవివేకం పరమాపదాం పదం.”(అవివేకము గొప్ప ఆపదలకు స్థానము).
అవివేకమునకు కారణము అనాది అవిద్య.
vivēkamu lēkapōvuṭa; telivi lēkapōvuṭa; maṃci ceḍḍa teliyakuṃḍuṭa; yuktā yuktavivēkamu lēkuṃḍuṭa.
prakṛti puruṣa yōḥ jñānābhāvaṃ. prakṛti śabdō dēhāvasthā pradhānavacaḥ. paraśabdō dēhātpara jīvavacanaḥ. tayōrvivēkēna - paraspara vilakṣaṇatva viṣayaka jñānā bhāvēna dēhātmābhimānēna iti yāvat -
(prakṛti puruṣuḍu - ī reṃḍiṃṭiyokka jñānamu lēkapōvuṭa. prakṛti yanagā dēhamu. paramu anagā dēhamukanna paramu, utkṛṣṭamainadi - jīvuḍu. ī reṃḍiṃṭiyokka vilakṣaṇamulanu teliyu jñānamu lēkapōvuṭa. dēhamu ātmayanu abhimānamu).
“avivēkaṃ paramāpadāṃ padaṃ.”(avivēkamu goppa āpadalaku sthānamu).
avivēkamunaku kāraṇamu anādi avidya.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.