← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్రణం avraṇaṃ

Original — తెలుగు
  1. దుఃఖరహితం(దుఃఖము లేనిది).

  2. అక్షతః - వ్రణం క్షతః స్నావా సిరాయస్య విద్యతే తత్ స్నావిరం, స్థూల శరీరం, తదపవాదా ధారః అవ్రణః అస్నా విరశ్చ భవతి.

(దెబ్బ తగలనిది - గాయము తగలనిది, స్నావిరములు, శిరములు ఉన్నది స్నావిరము. స్థూల శరీరము, అది లేనిది, అస్నావిరము, అవ్రణము).

Transliteration
  1. duḥkharahitaṃ(duḥkhamu lēnidi).

  2. akṣataḥ - vraṇaṃ kṣataḥ snāvā sirāyasya vidyatē tat snāviraṃ, sthūla śarīraṃ, tadapavādā dhāraḥ avraṇaḥ asnā viraśca bhavati.

(debba tagalanidi - gāyamu tagalanidi, snāviramulu, śiramulu unnadi snāviramu. sthūla śarīramu, adi lēnidi, asnāviramu, avraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.